Surprise Me!

కాంగ్రెస్ లోకి రేవంత్ రెడ్డి.. చంద్రబాబుకు షాక్ ! | Oneindia Telugu

2017-10-17 830 Dailymotion

తెలంగాణ తెలుగుదేశం పార్టీలో కీలక నేత రేవంత్ రెడ్డి కాంగ్రెస్ పార్టీలో చేరనున్నారా? ఆయన రాహుల్ గాంధీని కలిసేందుకు సిద్ధమయ్యారా? అంటే అవుననే ప్రచారం సాగుతోంది. <br />ప్రస్తుతం తెలంగాణ వర్కింగ్ ప్రెసిడెంట్ రేవంత్ రెడ్డి ఢిల్లీలో ఉన్నారు. ఆయన దేశ రాజధానిలో ఉండటంతో ఏఐసీసీ ఉపాధ్యక్షులు రాహుల్ గాంధీని కలుస్తారనే ప్రచారం పెద్ద ఎత్తున సాగుతోంది. <br />ఢిల్లీలో ఉన్న తాను రాహుల్ గాంధీని కలుస్తాడని వచ్చిన వార్తలను రేవంత్ రెడ్డి ఖండించారు. <br /> Telanganana Telugu Desam Party working president Revanth Reddy on Tuesday conmdemned meeting with AICC vice president Rahul Gandhi. <br />

Buy Now on CodeCanyon